నోటి దుర్వాసనా..?

-భోజనం చేసిన ప్రతిసారీ నీళ్లతో పుక్కిళ్లుంచాలి. కనీసం రోజుకు రెండుసార్లు తప్పకుండా బ్రష్ చేయాలి. గట్టిగా బ్రష్ చేయకూడదు. అలా చేస్తే చిగుళ్లు దెబ్బతిని కొత్త సమస్య రావొచ్చు. 

-బాత్‌రూమ్‌కి దగ్గరలో బ్రష్‌ని ఉంచడం కూడా సరికాదు. ఆ బ్రష్‌ని వాడడం వల్ల హానికారక క్రిములు నోట్లోకి చేరి నోరు దుర్వాసన రావడానికి కారణమవుతాయి. 
-నాలుకపై తెల్లటి పాచిని శుభ్రం చేసుకోకపోతే కూడా నోటి నుంచి దుర్వాసన రావొచ్చు. కాబట్టి కచ్చితంగా రోజుకు రెండుసార్లు శుభ్రం చేస్తే మంచిది.

©2019 APWebNews.com. All Rights Reserved.