జుట్టు రాలడాన్ని నివారించే కొత్త ఔషధం!

జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టే సరికొత్త ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. కీళ్ల నొప్పులు, స్వయంచాలక వ్యాధులకు ఉపయోగించే ‘సైక్లోపోరిన్‌-ఏ’ ఔషధమే జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుందని, దీనిపై ప్రయోగాలు జరిపి కొత్త ఔషధాన్ని రూపొందించినట్లు తెలిపారు. అయితే ఇది ఎంత వరకు సురక్షితం అనేదానిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ పరిశోధకులు తెలిపారు.

©2019 APWebNews.com. All Rights Reserved.