తెల్ల జుట్టు నల్లగా మారడానికి చిట్కా.....!

కరివేపాకు-కొబ్బరినూనెతో తయారు చేసే ప్యాక్తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి,చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాకి ఎంతగానో ఉపయోగపడుతుంది.

©2018 APWebNews.com. All Rights Reserved.