వేసవిలో జుట్టు చిట్లిపోతుంటుందా...?

తీక్షణమైన సూర్యకిరణాలు జుట్టు కుదుళ్ళకు హాని చేస్తాయి. కుదుళ్ళు కు హాని జరగడము వల్ల వేసవిలో జుట్టు త్వరగా సులువుగా చ్ట్లిపోతుంటుంది.

దీనికి సులువైన , ఏకైక పరిస్కారము వీలయినంతవరకు ఎండలోకి వెళ్ళకుండా ఉండడమే . ఒకవేళ వెళ్ళినా శిరోజాల పై సరిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి.జుట్టు బుజాలవరకు ఉన్నా లేదా పొడవుగా ఉన్నా " వైడ్-బ్రిమ్‌డు హ్యాట్ సరిపోతుంది. లేదా గొడుగు వాడండి . మృదువైన , డీప్ మాయిశ్చరింగ్ షాంపూ వాడుతుండాలి .చిట్లిన శిరోజాలకు లీప్ - ఇన్‌ సెరమ్స్ కండిషనర్లు కూడా బాగాపనిచేస్తాయి.సన్‌స్క్రీన్‌ ఉంటుందని చెప్పే షాంపూలను విశ్వసించాల్సినపనిలేదు. ఎందుకంటే ఒకసారి జుట్టు కడిగేశాక యు.వి ప్రొటెక్షన్‌ కూడా తొలగి పోతుంది. 

©2019 APWebNews.com. All Rights Reserved.