కళ్ళ వెంబడి ముడతల నివారణ చిట్కాలు ...!

కళ్ళ చుట్టూ గల ముడతల్ని , ఫైన్‌లైన్స్ ను " క్రోస్ ఫీట్(crows feet) " అంటారు .సుమారు 30 సం.లు వరకూ ఇవి కనిపించవు . ఆ పైన కొంతమందికి త్వరగా ను కొంతమందికి ఆలస్యము గాను కనిపిస్తాయి.

ఇవి ముఖ అందాన్ని తగ్గిస్తూ ముసలితనమును ఎత్తిచూపుతాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన నాన్‌-ఇనారసిన్‌ చికిత్సలు , కీమ్స్ తో క్రమము తప్పని మసాజ్ లు ఉపయోగపడతాయి. రెటినాల్ , విటమిన్‌ 'A' గల క్రీములు వాడితే క్రమముగా మార్పు వస్తుంది.

పాలు , అలోవెరా , బాదం నూనె , బొప్పాయిగుజ్జు రాయడము వల్ల చర్మము బగుతుగా మారుతుంది. వీటితో పాటు కొంతమంది బొటాక్ష్ , ఫిల్లర్స్ , త్రెడ్ లిస్ట్ , రేడియోఫ్రీక్వెన్సీ వంటి ఇన్వాసివ్ - నాన్‌సర్జికల్ పద్దతులను అనుసరించవచ్చు. 

©2018 APWebNews.com. All Rights Reserved.