ఆరోగ్య చిట్కాలు...!

 

1. నిమ్మరసంలో కొంచెం ఆవనూనె, కొంచెం కర్పూరం కలిపి, ఒంటికి రాసుకుని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఛాయ పెరుగుతుంది.

2.అజీర్తితో బాధ పడుతున్నారా? రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.

3.లెమన్ గ్రాస్ కు బదులుగా లెమన్ జెస్ట్ (నిమ్మ చెక్కును పొట్టుగా తురిమితే వస్తుంది) ను వాడుకోవచ్చు.

4.బొట్టు బిళ్ళలు వాడటం వల్ల ముఖం పై మచ్చ పడితే తులసి రసం రాయండి.

5.విటమిన్ 'ఎ'తోపాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు క్యారెట్ లో అధికం. ఇవి క్యాన్సర్ ను నిరోధించడంలో సాయపడతాయి.

©2018 APWebNews.com. All Rights Reserved.