పొద్దున ఉదయించిన సూర్యుడు ఏది ఏమైనా సాయంత్రానికి అస్తమించి తీరతాడు. అదే ఓ నాలుగు నెలలపాటు సూర్యుడు అస్సలు అస్తమించకపోతే..! ఇంకో నాలుగు నెలలపాటు ఆకాశంలో అస్సలు సూర్యుడే కనిపించకపోతే..!

ఒక చైనా ఔత్సాహికుడు తన ఇంట్లో ఆవిష్కరించిన "గాలిలో ఎగిరే స్కూటర్" నేడు ఇంటర్నెట్లో ఒక వైరల్ అయింది. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి "ఎగిరే స్కూటర్" వలె పేర్కొన్నాడు.

అక్షరాల్ని ముద్రణలోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి - జొహానెస్‌ గూటెన్‌బర్గ్‌. ప్రపంచానికి ప్రింటింగ్‌ ప్రెస్‌ను అందించినవాడు - గూటెన్‌బర్గ్‌. పుస్తకం చదువుతున్న ప్రతీ క్షణం స్మరించుకోవాల్సిన పేరు ఇది.

అగ్ని వర్షం కథలు విన్నాం. కప్పలు, చేపల వర్షాన్ని ప్రత్యక్షంగా చూశాం. వేడి నీటి ఊటల గురించి టీవీల్లో చూశాం. కానీ ఏకంగా కిలో మీటర్ల పొడవునా ప్రవహించే ఓ నది.. నిత్యం మరుగుతుందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అమెజాన్‌ అడవుల్లో ఉండే ఈ నది క్షణాల్లో ప్రాణాలు తీస్తుందని వినికిడి.

గురు బ్రహ్మ ! గురు విష్ణు !! గురు దేవో మహేశ్వరః !!! గురు సాక్షాత్ పరబ్రహ్మ ! తస్మైత్ శ్రీ గురవేన్నమః !!! ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులను స్మరిస్తూ..

 

శివ లింగం... శిలువ రూపం... 
శివ స్తోత్రాలు... ప్రభువు భక్తి గీతాలు... 
ప్రవచనాలు... బైబిల్‌ సూక్తులు... 
ఇదేంటి సంబంధంలేని విషయాలు చెబుతున్నారని అనుకుంటున్నారా? కర్ణాటకలోని ఆ గ్రామంలోకి వెళితే వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉత్తర కర్ణాటకలోని బెళగావికి 28 కి.మీ. ల దూరంలో ఉన్న దేశనూర్‌ ఓ సాధారణ గ్రామం. కానీ అక్కడున్న ఓ చర్చి కారణంగా ఆ ఊరి పేరు ప్రపంచమంతా తెలిసింది.

అంతరిక్షంలో హోటలా..! అంటే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. శాటిలైట్లు కనబడతాయి. నక్షత్రాలు మెరుపులుంటాయి.. అక్కడేనా? అంటే అవునండీ సరిగ్గా అక్కడే.

సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌లోకి వెళ్లగానే అక్కడి రిసెప్షనిస్టులు సాదరంగా స్వాగతం పలుకుతుంటారు. అయితే జపాన్‌లోని హెన్ నా రెస్టారెంట్‌లోకి ప్రవేశించగానే రెండు డైనోసార్లు(రోబోటిక్) మనల్సి లోపలికి రమ్మని ప్రేమగా ఆహ్వానిస్తాయి.

అగ్నిపర్వతం బద్దలు కావడం చూసుంటారు. కానీ మంచు కాస్తా అగ్నిపర్వతం మాదిరిగా బద్దలయి నీరు ఎగజిమ్మడం చూశారా? ఈ వింత చూడాలంటే ఉత్తర అమెరికా వెళ్లాల్సిందే!

©2019 APWebNews.com. All Rights Reserved.