మీరు సముద్రాన్ని చూశారా? ఎగిసిపడే అలలతో, తెల్లని నురగలతో భలే బాగుంటుంది కదా...అందులో ఆడుకోవాల నిపిస్తుంది కూడా... మరోవైపు అంతెత్తున వచ్చే అలలను చూస్తే భయంగా కూడా అనిపిస్తుంది. కానీ ఓ ఊరు మాత్రం సముద్రంలోనే నివాసం ఏర్పరచుకుంది.. నమ్మట్లేదా.. ఇది నిజం.

మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు.

ఆధునిక ఏడు వింతల్లో ఒకటీ..ఆనాటి రంగస్థలం కోలోజియం. కళా ప్రేమికులైన ప్రజల కోసం ఇక్కడ ఎన్నో నాటకాలు, నాటికలు ప్రదర్శించేవారు. కానీ ఈ అద్భుత కట్టడం వెనుక ఎంతో హింస దాగి ఉంది. ఇంతకీ ఈ కట్టడాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారో తెలుసుకోవాలనుందా...అయితే ఇది చదవండి..

ఆ మ్యూజియం సప్తవర్ణాల నిలయం. ఆ మ్యూజియంలో అడుగుపెడితే రాళ్లన్నీ మిలమిలా మెరుస్తూ కనిపిస్తాయి. సందర్శకులకు ఇంద్రలోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. ‘ఎలక్ట్రిక్‌ లేడీల్యాండ్‌’ అని పిలిచే ఆ మ్యూజియం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంది. ఆ కబుర్లు ఇవి..

ఈ బ్రిడ్జ్‌ను చూస్తే జారుడు బల్ల గుర్తొస్తుంది. ఈ వంతెన మీద కారు నడపడం సాహసం లాంటిదే.కింది నుంచి చూస్తే ఆకాశాన్ని తాకినట్లు కనిపించే ఈ వంతెన పేరు ‘ఇషిమ ఒహషి’. ఈ వంతెనను చూడాలంటే జపాన్‌ వెళ్లాల్సిందే.

యాపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల గురించి ఎవరికీ ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరంలేదు. అయితే యాపిల్ కంపెనీ లోగోలో... సగం కొరికినట్టుండే యాపిల్ ఎందుకుంటుందనే విషయం చాలామందికి తెలియదు.

నాణాలు, స్టాంపులు, వాచీలు ఇలా రకరకాల వస్తువులను సేకరించే వారి గురించి చదివే ఉంటారు. మరి మీరెప్పుడైనా కెమెరాలను సేకరించేవారి గురించి విన్నారా? అయితే మీరు దిలిష్‌ పరేఖ్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

చిన్నతనంలోనే కాళ్లు పోగొట్టుకున్నాడు.. కానీ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మనసులో పోగేసుకున్నాడు. అమ్మ ఇచ్చిన ధైర్యంతో కార్‌ రేసర్‌గా దూసుకెళుతున్న చేతన్‌ కొరడా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో ఉండే షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదును సందర్శించారు. షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదు విశేషాలేంటో తెలుసుకుందాం.

©2019 APWebNews.com. All Rights Reserved.