చత్రపతి సినిమాలో ఎల్బీ శ్రీరామ్ ప్రభాస్‌ని ఉద్దేశించి తిప్పరా మీసం అనే డైలాగ్ గుర్తుందిగా! ఇదిగో.. ఈ ఫొటోలోని వ్యక్తి గత 30యేండ్లుగా మీసం తీప్పుతున్నాడు.

 

వ్యక్తిగత ప్రతిభతో వందలాది మంది ప్రముఖులు చరిత్రకెక్కిన ఉదంతాలు ఎన్నో చదివాం...చూశాము. ఇతడూ ప్రముఖుడే కానీ కథే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

ప్రపంచంలోనే పొడవైన గోడ ఏదంటే చైనా వాల్‌ అని ఠక్కున చెప్పేస్తారు. మరి మన దేశంలో కూడా అలాంటి ఓ పెద్ద గోడ ఉందని మీకు తెలుసా.. అదే కుంభాల్‌గఢ్‌ కోట గోడ. అంతేకాదు ఇది చైనావాల్‌ తర్వాత రెండో పొడవైన గోడగానూ ప్రసిద్ధిగాంచింది. మరి ఈ గోడ విశేషాలు తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్‌ వెళ్లాల్సిందే...

ఫేస్‌బుక్‌ డేటా లీక్‌, ఇటీవల వస్తున్న హ్యాకింగ్‌ వార్తలు యూజర్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే వీటి నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచింది. ఫేస్‌బుక్‌లో ప్రయివసీ సెట్టింగ్స్‌ని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ ఉండండి. అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయండి.

అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)

15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.

సహజంగా ఎక్కడైనా కాస్త వింతైన ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్లి ఆ విశేషం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలంతో మీరు జమ్మూకాశ్మీర్‌లోని ఈ గుహలోకి వెళ్తే మాత్రం తిరిగి రాలేరు. ఎందుకంటే..

 

మూసీ వరదల మహా విషాదానికి 110 సంవత్సరాలు గడిచాయి. సెప్టెంబర్ 27వ తేదీ అర్థరాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది మంది జల సమాధి అయ్యారు.

దేశ ఆర్ధిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి . ఆయా దేశాల్లో గల్ ఆర్ధిక , మానవ వనరులే ఆ దేశాభివృద్ధికి మూలము . . . వాటిని గుర్తించి సరైన విధంగా ఉపయోగించుకోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాంగాలపై ఉంటుంది .

©2019 APWebNews.com. All Rights Reserved.