ఎపి వెబ్ న్యూస్.కామ్

ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి... ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా..

చైనాలో మొబైల్ వాడే వాళ్లకోసం అక్కడి ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రమాదాల బారి నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు రహదారుల వెంబడి ఏకంగా ప్రత్యేక ట్రాక్‌లను నిర్మిస్తున్నది.

ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.

కోహినూర్‌ వజ్రం:

కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికిదక్కినది.

ఇదో విచిత్రమైన కట్టడం. ఖాళీ బీరు సీసాలతో నిర్మించిన బుద్ధుని ఆలయం. థాయిలాండ్‌లోని ఖూన్‌హన్ జిల్లా సిసాకెట్ ప్రొవిన్స్‌లో ఉన్న ఆ ఆలయం పేరు వాట్ పా మహా చెది కయూ.

హైదరాబాద్ ఎన్నో అద్భుతమైన కట్టడాలకు పెట్టింది పేరు. ఆ కాలంలోనే అధునాతన సౌకర్యాలతో అత్యంత విలాసవంతంగా రూపొందిన కట్టడం ఫలక్‌నుమా ప్యాలెస్.. అలాంటి అద్భుతాల్లో ఒకటి. నాటి నవాబుల కాలం నుంచి నేటి వరకు చెక్కుచెదురని అందంతో చూపరులను కట్టిపడేస్తున్నది. మరి ఆ ప్యాలెస్‌కు ఆపేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

©2018 APWebNews.com. All Rights Reserved.