కరెన్సీ నోట్లు తీసుకునేటప్పుడు అప్పుడప్పుడూ మోసపోతుంటారు చాలామంది. కంగారులో ఎక్కువ ఇచ్చేశామనో, నోటు మిస్సయ్యిందనో విచారించే వారి గురించి మనం వింటూనే ఉంటాం.

దివిసీమ ఉప్పెన. ఈ పేరు వింటేనే కృష్ణా జిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. 1977 నవంబర్ 19 ఆ రోజు మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది.

మనం దీపావళిని ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఒక మంచి సమయం అయిన శీతాకాలంలో రావడం వలన ఎక్కువగా అస్వాదిస్తాం. ఈ సమయంలో దీపావళి జరుపుకోవటానికి 10 పౌరాణిక మరియు చారిత్రక కారణాలు ఉన్నాయి. హిందువులకు మంచి కారణాలు ఉన్నాయి. కానీ ఇతరులు కూడా దీపాలతో గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు.

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

©2019 APWebNews.com. All Rights Reserved.