పే...ద్ద స్విమ్మింగ్‌ పూల్‌!

ప్రపంచంలో అతి పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌ చిలీలోని శాన్‌ అల్ఫాన్సో డెల్‌ మార్‌ రిసార్ట్‌లో ఉంది. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్న ఈ ఈతకొలను పొడవు 1,013 మీటర్లు. మొత్తం విస్తీర్ణం 19.77 ఎకరాలు. దీనిలో సుమారు 25 కోట్ల లీటర్ల నీరు నింపొచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.