రామగుండం కమిషనరేట్ పరది అడవుల,వన్యప్రాణుల పై ప్రత్యేక దృష్టి సారిస్తం: పోలీస్ కమిషనర్ V సత్యనారాయ..!
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
రాష్టం లో జరుగుతున్న అడవి జంతువుల వేట కలప స్మగ్లింగ్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర డైరక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ చీఫ్ కంజర్ వేటర్ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా పారదర్శకంగా పని చేసి అడవులను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.