ఏదైనా ప్రశ్న అడిగితే టక్కున సమాధానం చెప్పే స్మార్ట్‌ స్పీకర్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. అమెజాన్‌ నుంచి ‘అలెక్సా’, గూగుల్‌ రూపొందించిన ‘గూగుల్‌ హోమ్‌’, ‘అసిస్టెంట్‌’, ‘గూగుల్‌ హోమ్‌ మినీ’, ‘ఎకో ప్లస్‌’, యాపిల్‌ కంపెనీ నుంచి ‘సిరి’... ఇలా పేర్లు ఏవైనా కావచ్చు.

మల్టీలాంగ్వేజీలు నేర్చుకోవాలనుకునే వారి కోసం డ్యుయోలింగో మంచి యాప్‌.. ఉచితంగా భాషల్ని నేర్పే ఈ ప్లాట్‌ఫామ్‌కు ప్రపంచవ్యాప్తంగా యూజర్లున్నారు.

హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ తాజాగా తమ సబ్‌ బ్రాండ్‌ యూ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘యూ ఏస్‌‘ని ఆవిష్కరించింది.

సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ మొబైల్ పేమెంట్స్ యాప్ తేజ్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ పబ్లిషింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. వెబ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌కి విశిష్ట ఆదరణ పెరిగింది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, మానిటైజింగ్‌ వైపు ఆసక్తిగా ఉన్న వారు వెబ్‌ సైట్‌ ఓనర్లవుతున్నారు.

ట్రూకాలర్‌ అప్లికేషన్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే ట్రూకాలర్‌ వలన ఏమైనా ప్రమాదం ఉంటుందా వంటి అనేక సందేహాలు చాలామందిని చుట్టుముడుతుంటాయి. వాటి గురించి తెలుసుకోవడంతో పాటు ట్రూకాలర్‌లో ఉన్న కొన్ని టెక్నిక్‌ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఎల్‌జీ సంస్థ తాజాగా ‘ఎల్‌జీ ప్రొ బీమ్‌’ అనే కొత్త లేజర్‌ ప్రొజెక్టర్‌ను డిజైన్‌ చేసింది. 2.1 కేజీల బరువుండే ఈ ప్రొజెక్టర్‌ నాణ్యతలో మిన్నగా ఉంది.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి:

టెలికం ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త మొబైల్‌ సిమ్‌ కోసం ధ్రువీకరణగా ఆధార్‌ నంబరు ఇచ్చే దరఖాస్తుదారుల ఫేషియల్‌ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది.

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని... అని పాడుకోవడమే కాదు.. ఇకపై నక్షత్రాలతో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.అంతరిక్షంలోకి టూర్‌.. జాబిలిపై ఇల్లు... అరుణ గ్రహంపై కాలనీ!

చైనా మొబైల్ సంస్థ క్జియోమీ భారత మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లలో మొబైల్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు తన సబ్‌బ్రాండ్ పోకోఫోన్ పేరుతో సరికొత్త మోడల్‌ని లాంఛ్ చేయడానికి సిద్ధమైంది.

Page 5 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.