టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించింది. రిలయన్స్‌ సంస్థ జియో సర్వీసెస్‌ను ప్రారంభించి రెండేళ్లు అవుతున్నసందర్భంగా జియో కస్టమర్లకు రిలయన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

 

మూడు రకాల మోడళ్లను ఆవిష్కరించిన యాపిల్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు నూతన స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ.

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్‌ మోటోరోలాపై ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది విడుదల చేసిన మోటో జీ5ప్లస్‌కు విశేష ఆదరణ లభించింది.

మీ ఫోన్లో ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్లు రావడం లేదా? గూగుల్‌ ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వెర్షన్లు విడుదల చేస్తున్నప్పటికీ మీ ఫోన్‌కి ఎందుకు రావడం లేదు? అసలు ఒక కొత్త వెర్షన్‌ డెవలప్‌ చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది?ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వినియోగదారుల కోసం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. వీడియోలను చూసేందుకు వీలుగా ఆ కంపెనీ 'వీడియో వాచ్‌ ' పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఫోటోలు తీయడం బాగా సులువైంది. వీటి కెమెరాలు చాలా క్లారిటీతో ఉంటున్నాయి. మీకు కెమెరా క్లిక్‌మనిపించాలన్న ఆసక్తి ఉంటే గనక మొదట ఫోన్‌ కెమెరాలతో ప్రయత్నించాలి.

రోజురోజుకూ మన లైఫ్ డిజిటల్‌గా మారిపోతున్నది. లావాదేవీలు సైతం.. డిజిటల్‌గా రూపాంతరం చెందాయి. పుస్తకాలు కూడా ఎప్పుడో డిజిటల్‌గా మారిపోయాయి. అచ్చేసిన తెలుగు పుస్తకాలు, మ్యాగజైన్‌లు త్వరలో డిజిటల్ రూపంలోకి మారి డబ్బులు సంపాదించనున్నాయి. అదెలా అంటే..

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్నో అవసరాలను ఇంటర్నెట్‌ తీరుస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ప్యాకేజీలను సర్వీస్‌ ప్రొవైడర్లు అందిస్తున్నారు.

Page 4 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.