ఎల్‌జీ సంస్థ తాజాగా ‘ఎల్‌జీ ప్రొ బీమ్‌’ అనే కొత్త లేజర్‌ ప్రొజెక్టర్‌ను డిజైన్‌ చేసింది. 2.1 కేజీల బరువుండే ఈ ప్రొజెక్టర్‌ నాణ్యతలో మిన్నగా ఉంది.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి:

టెలికం ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త మొబైల్‌ సిమ్‌ కోసం ధ్రువీకరణగా ఆధార్‌ నంబరు ఇచ్చే దరఖాస్తుదారుల ఫేషియల్‌ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది.

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని... అని పాడుకోవడమే కాదు.. ఇకపై నక్షత్రాలతో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.అంతరిక్షంలోకి టూర్‌.. జాబిలిపై ఇల్లు... అరుణ గ్రహంపై కాలనీ!

చైనా మొబైల్ సంస్థ క్జియోమీ భారత మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లలో మొబైల్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు తన సబ్‌బ్రాండ్ పోకోఫోన్ పేరుతో సరికొత్త మోడల్‌ని లాంఛ్ చేయడానికి సిద్ధమైంది.

టెక్నాలజీ అంటే రోజురోజుకూ వేగంగా దూసుకుపోవడం కాదు.. ఆ అభివృద్ధి, ఆ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం. చదువుకున్న ఈ తరం వారికి టెక్నాలజీ వాడకాన్ని ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు.టెక్నాలజీని ఇప్పటి తరం ఏ రేంజ్‌లో వాడుకుంటుందో.. ఆడుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వయసైపోయి.. ఒంట్లో ఓపిక తగ్గి.. ఇంట్లోనే ఉండే పెద్దమనుషులకు టెక్నాలజీ వల్ల ఏం ఉపయోగం? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్‌ కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఆకట్టుకునే ఫీచర్లతో రకరకాల మోడల్స్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఒప్పో..తాజాగా ఒప్పో ఆర్17 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనుంది.

అడ్వర్టయిజింగ్‌ ఇప్పుడు స్మార్ట్‌ట్రెండ్‌ వైపు యూటర్న్‌ తీసుకున్నాక డిజిటల్‌ మార్కెటింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. గూగుల్‌ ఆధారిత ఫ్లాట్‌ ఫామ్‌లను ఉపయోగించుకుని మానిటైజింగ్‌కు సులువైన మార్గాలు ఏర్పడ్డాయి.

Page 3 of 6

©2018 APWebNews.com. All Rights Reserved.