డ్రైవర్ అవసరం లేని కార్లు రోడ్ల మీద తిరుగుతున్న వీడియోలు చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు డ్రైవర్ అవసరం లేని బైకులు కూడా వచ్చేశాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.. ఎందుకంటే బీఎండబ్ల్యూ డ్రైవర్ అవసరం లేని కొత్త తరం బైకులను రిలీజ్ చేసింది.

3జీ కూడా బోర్ కొట్టేసింది. ప్రస్తుతం 4జీ నేటి తరాన్ని అలరిస్తున్నది. పూర్తిగా 4జీ నెట్‌వర్క్‌ను ఆస్వాదించకముందే ఇదిగో.. వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది..

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా తన కస్టమర్లకు వచ్చే దీపావళి పండుగ వరకూ రూ. 1699 రీచార్జితో భారీ ఆఫర్ ప్రకటించింది. తాజాగా జియో ప్రకటించిన ఆఫర్ ఇతర టెలికాం నెట్వర్క్‌లకు సవాల్‌గా మారింది.

4జీ రాకతో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 3జీ, 2జీ ఫోన్లు కనుమరుగవుతుండగా, అన్ని కంపెనీలు ఇప్పుడు 4జీ మొబైల్స్‌ వెంట పరుగులు పెడుతున్నాయి. ఇంకా 4జీ అందరికీ అందుబాటులోకి రాకమునుపే 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

ఫేస్‌బుక్‌ వాడాలంటే కొందరికి ఫేక్‌ అకౌంట్స్‌, ఫేక్‌ న్యూస్‌ బెడద. వాట్సాప్‌ వాడాలంటే అవసరం లేని ఫార్వర్డ్‌ మెసేజ్‌లు, ట్రోల్స్‌తో చిరాకు. అంతేనా ? ఇంకా ప్రైవసీ, సెక్యూరిటీ కారణాలతో సోషల్‌మీడియాకు దూరంగా ఉంటారు కొంత మంది.

ఎవరికైనా కొత్త వారికి వాట్సాప్‌లో మెసెజ్‌ చేయాలంటే నంబర్‌ సేవ్‌ చేసుకోవటం తప్పనిసరి. తాత్కాలిక అవసరం కోసమైనా సరే ఫోన్‌ బుక్‌లో నంబర్‌ సేవ్‌ చేయాల్సిందే. అలా కాకుండా నంబర్‌ సేవ్‌ చేయ కుండానే వాట్సాప్‌లో మెసెజ్‌ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.

నేటి యువత ఏయేడాదికాయేడాది ఫోన్‌ మార్చేస్తోంది. మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడల్‌ను సొంతం చేసుకుని వాడుతున్నారు.

ప్రముఖ మొబైల్ సంస్థ హువావే..ఇప్పటికే పలు రకాల ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా వై9 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అతి త్వరలో తీసుకరాబోతున్నట్లు ప్రకటించింది. దీని ధర వివరాలు తెలుపనప్పటికీ , ఫీచర్లు మాత్రం బయటకు వచ్చి ఆకట్టుకున్నాయి.

మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 10 వసంతాలు పూర్తి చేసుకుంది.

Page 2 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.