హువావే నుండి వై9 వచ్చేస్తుంది..!

ప్రముఖ మొబైల్ సంస్థ హువావే..ఇప్పటికే పలు రకాల ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా వై9 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అతి త్వరలో తీసుకరాబోతున్నట్లు ప్రకటించింది. దీని ధర వివరాలు తెలుపనప్పటికీ , ఫీచర్లు మాత్రం బయటకు వచ్చి ఆకట్టుకున్నాయి.

 

మీరు కూడా ఆ ఫీచర్ల ఫై ఓ లుక్ వెయ్యండి..

* 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ఆ
* క్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
* 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

©2019 APWebNews.com. All Rights Reserved.