ప్రొఫెషనల్‌ కావాలనుకుంటే..!

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఫోటోలు తీయడం బాగా సులువైంది. వీటి కెమెరాలు చాలా క్లారిటీతో ఉంటున్నాయి. మీకు కెమెరా క్లిక్‌మనిపించాలన్న ఆసక్తి ఉంటే గనక మొదట ఫోన్‌ కెమెరాలతో ప్రయత్నించాలి.

ప్రముఖ ఫొటోగ్రాఫర్లు కూడా ఫోన్‌ కెమెరాలతో సైతం ఎంతో అందమైన, అరుదైన సంఘటనలను తమ ఫ్రేములో క్లిక్‌మనిపిస్తున్నారు. అయితే స్మార్ట్‌కెమెరాల దశ కూడా దాటిపోతే ఇక కెమెరాల జోలికి వెళ్లండి. ప్రొఫెషనల్‌గా ఫొటోగ్రఫీని చేపట్టాలంటే డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలే బెస్ట్‌. ఇంకా బిగినింగ్‌ దశలో ఉంటే గనక, నికాన్‌ డి3400ను ఎంచుకోవచ్చు. 24.2 మెగాపిక్సెల్‌ క్లారిటీ ఉన్న కెమెరాకు టచ్‌స్ర్కీన్‌ ఆప్షన్‌ లేదు. బ్లూటూత్‌ ద్వారా ఫోటోలను షేర్‌ చేసుకోవచ్చు.

©2018 APWebNews.com. All Rights Reserved.