మొబైల్‌లో వైరస్‌ పోయేదెలా?

నా ఫోన్లో కొన్ని వెబ్‌సైట్లని ఓపెన్‌ చేసినప్పుడు వైరస్‌ అంటూ వార్నింగ్‌ మెసేజ్‌ కన్పిస్తోంది. ఎందుకలా?

కొన్ని వెబ్‌సైట్లలో ఫేక్‌ వార్నింగ్‌ మెసేజ్‌లు చూపించ బడుతూ ఉంటాయి. వాటిని అస్సలు నమ్మాల్సిన పనిలేదు. మీ ఫోన్లో ఎలాంటి వైరస్‌ ఉండదు. అవి కేవలం సోషల్‌ ఇంజనీరింగ్‌ టెక్నిక్‌ ద్వారా మిమ్మలను భయపెట్టి మీ ఫోన్‌లోకి ఇతర అప్లికేషన్లని డౌన్‌లోడ్‌ చేసేలా ప్రేరేపిస్తుంటాయి. ఇలా ఏదైనా ఫేక్‌ వార్నింగ్‌ చూపించబడి, ఫోన్‌ వైబ్రేట్‌ అయితే ఆందోళన చెందకుండా హోమ్‌ బటన్‌ ప్రెస్‌ చేసి, ఆ బ్రౌజర్‌ని క్లోజ్‌ చేసి రీ ఓపెన్‌ చేసి, వేరే సైట్‌ ఓపెన్‌ చేయండి.
©2019 APWebNews.com. All Rights Reserved.