నెగిటివ్‌ ఆలోచనలకు ఫుల్‌స్టాప్‌!

ప్రతిరోజూ ఉదయం పరుగెత్తడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరమవ్వడమేగాక, నెగిటివ్‌ ఆలోచనలను కూడా దూరం పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

రన్నింగ్‌, వాకింగ్‌ అనేది కేవలం ఫిజికల్‌ ఫిట్‌నెస్ కే కాకుండా మెంటల్‌ ఫిట్‌నెస్ కు కూడా ఎంతో తోడ్పడుతుందని, నెగిటివ్‌ ఆలోచనలు రాకుండా మెదడుపై ప్రభావం చూపుతుందని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. రోజూ కాసేపు పరుగెత్తడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందటంతో పాటు మెదడు యాక్టివేట్‌ కావడం వల్ల నెగిటివ్‌ ఆలోచనలు రావంటున్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.