వాట్సాప్‌ చిట్ ఛాట్‌లు ఇప్పుడు మరింత సురక్షితం కానున్నాయి. దానికోసం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

భారీ స్క్రీన్లు, భారీ కెమెరా,  భారీ ర్యామ్‌,  స్టోరేజ్‌

48ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌589   రియర్‌ సెన్సర్‌ 

హానర్‌ వ్యూ 20 : జనవరి 29న రిలీజ్‌

సాధారణంగా ప్రతీ ఇంట్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, కూలర్ల ్ల వినియోగం ఎక్కువైపోయింది. ఎంతో ఖర్చుపెట్టి కొన్న డివైజ్ మన్నిక కాలం తగ్గిపోతుంది. విద్యుత్ ఖర్చు పెరిగిపోతుంది. ఈ కింది చిట్కాలు పాటించి ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోండి.

ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఎక్కువ రోజులు బతుకొచ్చని చాలామంది చెప్పేమాట. నిజంగా అలా పాటించే వాళ్లు ఎక్కువ కాలం బతుకుతున్నారా?

కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. దేశంలో 19కోట్ల గృహాలలో టెలివిజన్‌లు వాడుతున్నట్టు అంచనా.

వాట్సాప్‌ మెసేజ్‌లలో వచ్చే యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలను చూసేందుకు ఆయా యాప్‌లలోకి వెళ్లాల్సిన పనిలేకుండా వాట్సాప్‌లోనే చూసే విధంగా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

డ్రై జనవరి అంటే ఏంటి అనుకుంటున్నారా? మద్యం అలవాటున్న వారు, మందు తాగకుండా ఉండలేకపోతున్నవారు ఈ ఒక్క నెల ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే బోలెడు ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవచ్చు.

Page 1 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.