ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. 18 దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లయర్స్తో బరెడ్ గ్రౌండ్స్‌లో సందడి నెలకొంది. కైట్ ఫెస్టివల్‌తో పండుగ వాతావరణం నెలకొంది.