రాశిఫలాలు 10 మే 2018

మేషం: అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

వృషభం: బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.

మిథునం: నూతనోత్సా హంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి లాభం.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: విచిత్రమైన సంçఘటనలు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

సింహం: బంధువులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. బంధువులతో అకారణంగా తగాదాలు.  వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగ మార్పులు.

తుల: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభ వర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్ని హితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.

వృశ్చికం: బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టానికి తగ్గ ఫలితం పొందలేరు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తు లాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్య తలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందు తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసు కుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

మీనం: కార్యజయం. శుభకార్యాలకు హాజరౌతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారు లకు లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

©2018 APWebNews.com. All Rights Reserved.