రాశిఫలాలు 15 మే 2018

మేష రాశి:-
ఈ రోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలది. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగ చూసి, మీకెవరో హాని చెయ్యలని ప్రయత్నిస్తారు- మీరు చర్య కు ప్రతిచర్య చెయ్యకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది- ఒకవేళ మీరు చెల్లుకి చెల్లు చెయ్యదలచుకున్నాకూడా అది హుందాగా ఉండాలి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.
 
వృషభ రాశి :-
తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళండీ. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరుని మూడ్ ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీయవచ్చు.
 
మిథున రాశి:-
పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటి వి పెరుగుతాయి. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. ఒకచిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
 
కర్కటక రాశి:-
లీగల్ విషయాలవలన కొన్నిటెన్షన్లు ఉంటాయి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండ్ చేసేలాగ ఉంటారు. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆవిధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.
 
సింహరాశి:-
మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. ఇంటిపనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది.
 
కన్యా రాశి :-
జాగ్రత్తగా బండి డ్రైవ్ చెయ్యండి, ప్రత్యేకించి బాగ రాత్రి అయాక ప్రయాణించడం జరిగితే, జాగ్రత్త వహించండి. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. ఎవరితో కలిసిఉంటున్నారో, వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి.- వివాదాలకు తావునిచ్చే ఏవిషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీకిష్టమయిన వ్యక్తి దాగ్గర లేకపోవడమ్ ఆబ్సెంట్ అవడం, మీ మనసుకు ఆర్ద్రత కలిగించవచ్చును. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ, మీకు చెప్పక పోవచ్చును.- ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు, మీ వైపునుండి పరిశీలన చేసుకొండి, అది తెలివైన పని అవగలదు. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. ఈ రో జు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యంత క్లిష్టతరమైన రోజుల్లో ఒకటి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
 
తుల రాశి :-
విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీయొక్క స్నేహితులొకరు, తన వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరుగగలదు మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. క్రొత్త ప్రాజెక్ట్ లు మరియు ఖర్చులను వాయిదా వేయండి. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
 
వృశ్చికరాశి:-
అనుకోను నరాల పనిచేయనితనం, మీ రోగనిరోధక శక్తిని మరియు ఆలోచనా శక్తిని బలహీన పరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.
 
ధనుస్సు రాశి :-
మెడ/ వెన్నులో విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే, అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నాకానీ మీకుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యలవలన వాయిదా పడుతుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. సోషల్ మీడియాను పక్కన పెట్టకపోతే ఆఫీసులో ఈ రోజు మీరో పెద్ద తప్పు చేయవచ్చు. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ తప్పదనిపిస్తోంది.
 
మకర రాశి:-
ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగించే రోజు. మీ డబ్బుతో మీరు మరీ ఉదారంగా ఉంటే, మీపై సవారీ చేయడం జరుగుతుంది. స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ ని నిర్వహించండి. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు. ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టేముందు మరొక్కసారి, మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకొండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కన్పిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట.
 
కుంభరాశి :-
మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబంనుండి సహారా పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కరలేదు. మీ సమస్యలను తరచు పంచుక్ ఓవడం సహాయకరమే కాగలదు. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. మీ వ్యవహారంలో వాస్తవంగా ఉండేందుకు ప్రయత్నించండి. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో అసంతృప్తిగా ఉన్నట్టు కన్పిస్తోంది. అది మీకు బాగానే తెలిసొస్తుంది కూడా.
 
మీన రాశి :-
మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవండీ. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. - ఎందుకంటే, అలాకాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. మీ కోపతాపాల వల్ల ఆఫీసులో పని విషయంలో మీ ప్రగతిపై ఈ రోజు చెడు ప్రభావం పడవచ్చు. కాబట్టి చాలా ఓపికగా ఉండండి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.
©2018 APWebNews.com. All Rights Reserved.