రాశిఫలాలు 11 మే 2018

మేషం
చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటాబయటా సానుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

 వృషభం 
ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండడం అన్నివిధాలా మంచిది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి.

మిథునం
దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కొనసాగిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకం
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు.

సింహం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కొత్త మిత్రుల పరిచయం వల్ల మేలు జరుగుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

కన్య
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

తుల
చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి.

వృశ్చికం
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నూతన వ్యాపారాలు చేపడతారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు.

ధనుస్సు
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అన్నివిధాలా మంచిది. బాధ్యతలు పెరుగుతాయి.

మకరం
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

కుంభం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగితాయి. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు.

మీనం
నూతన ఉద్యోగాలలో చేరతారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం కావడంతో లబ్ది పొందుతారు.
©2019 APWebNews.com. All Rights Reserved.