ఐటీఐ అభ్యర్థులకు తీపి కబురు..!

ఐటీఐ అభ్యర్థులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తీపి కబురు తెలిపింది. వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 4,103 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి పోస్టుల వివరాల్లోకి వెళ్తే..

ఎస్సీ- 616, ఎస్టీ – 308, ఓబీసీ – 1107, అన్ రిజర్వ్‌డ్ (జనరల్) – 2072.

ఏసీ మెకానిక్ 249
కార్పెంట‌ర్ 16
డీజిల్ మెకానిక్ 640
ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ 18
ఎల‌క్ట్రీషియ‌న్ 871
ఎల‌క్ట్రానిక్ మెకానిక్ 102
ఫిట్ట‌ర్ 1460
మెషినిస్ట్ 74
ఎంఎండ‌బ్ల్యూ 24
ఎంఎంటీఎం 12
పెయింట‌ర్ 40
వెల్డ‌ర్ 597 

వ‌య‌సు: 18.06.2018 నాటికి 15 – 24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. దరఖాస్తు నింపి, సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
ఎంపిక‌ విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
ప్రాసెసింగ్ ఫీజు: రూ.100.
దరఖాస్తుల సమర్పణకు చివ‌రితేది: 17.07.2018.
చిరునామా: The Deputy Chief Personnel Officer/A& R/SCR, RRC,
1st Floor, C-Block, Rail Nilayam,
Secunderabad – 500 025.

©2019 APWebNews.com. All Rights Reserved.