చిలకలూరిపేట పురపాలక సమావేశ మందిరంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

ఉద్యాన శాఖ, ఎన్టీఆర్ జలసిరి, బిసి, ఎస్.సి, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ అధికారుల సమీక్షా పాల్గొన్న ఆర్టీవో, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రతీ అధికారి చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించాలి మంత్రి పుల్లారావు.

పెండింగ్‌లో ఉన్న వివిధ కార్పొరేషన్, పంట రుణాలను సంబంధిత అధికారులు, బ్యాంకర్లు లబ్ధిదారులకు తొందరగా మంజూరు చేయలని సూచించిన మంత్రి ప్రత్తిపాటి

ఉద్యాన శాఖ రాయితీలను రైతులకు అందేలా చూడాలి మంత్రి పుల్లారావు.

ఎన్టీఆర్ జలసిరి పథకం కింద పెండింగ్‌లో ఉన్న బోర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించించిన మంత్రి పుల్లారావు.

ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించేందుకు ఉద్యాన అధికారులు కసరత్తు చేయాలి మంత్రి ప్రత్తిపాటి

రైతులు ఉద్యాన, వాణిజ్య పంటలపై మొగ్గుచూపినట్లయితే ఆర్థికంగా లాభాలను ఆర్జించవచ్చు మంత్రి పుల్లారావు.

ఇందుకు ప్రభుత్వం రైతులకు అన్నివిధాలగా చేయూతనందిస్తుంది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

©2019 APWebNews.com. All Rights Reserved.