నేర్చుకున్న కుట్టే ఆసరా

కుమార్తె వివాహం చేశా

15 ఏళ్ల కిందట నా భర్త చనిపోయారు. అప్పట్లో చిన్న పిల్లలు. కుటుంబానికి ఆసరా లేదు. పుట్టెడు కష్టంతో కుట్టు మిషన్‌ నేర్చుకున్నా. దానిపై వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లల్ని చదివించా. ఆడపిల్లకు వివాహం చేశాను. అబ్బాయిని బీటెక్‌ వరకు చదివించాను. కుట్టు మిషనే నాకు, నా కుటుంబానికి జీవనాధారం అయ్యింది.- బోణాల రాణి

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.