ఎపి వెబ్ న్యూస్.కామ్
చిత్తూరు జిల్లా ఇంచార్జ్:- అబ్బాస్
కాలుష్య కారకాల కచ్చితత్వం చాలా వేగంగా తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడేందుకు విశాఖలో ఏర్పాటు చేసిన ఆధునిక ప్రయోగశాల ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతిక మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.