ఎపి వెబ్ న్యూస్.కామ్
ఏరియా ఇంచార్జ్:- అబ్బాస్
విజయనగరం పూసపాటిరేగలో సర్వేల పేరుతో, ప్రభుత్వం తరపున వచ్చామని చెబుతున్న వారందరిని పోలీసులకు అప్పగిస్తే.. మనుషులను వదిలేయండి.
ట్యాబ్ లు తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకోమని, స్థానిక పోలీసులే మా నాయకులకు ట్యాబ్ లు అప్పగించారు. టీడీపీ అరాచాకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఓటర్ల జాబితాలను ట్యాబ్ లలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఏముంది.సర్వేల పేరుతో వైయస్ఆర్ సీపీ సానుభూతి పరుల ఓటర్లను తొలగిస్తున్నారు.అక్రమ సర్వేలు, ఓట్లతొలగింపు వ్యవహారంపై ఎన్నికల కమిషనర్, డీజీపీలను కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, మల్లాది విష్ణు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సర్వేకు ఉపయోగించిన ట్యాబ్ ల అప్పగింత.