ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్ :- మునిబాబు
బాడంగి ,బొబ్బిలి మండలాలను కలిపే వేగవతి నదిపై వంతెనను మంజూరు చేసిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కృతజ్ఞతలు తెలియజేసిన గొల్లది , కొంతపెంట గ్రామవాసులు ప్రజాప్రతినిధులు.
7 కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న వంతెనను అతిత్వరగా పనులు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి సుజయ్. బొబ్బిలి సింగారపువీధిలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భూగర్భ గనులశాఖ మంత్రి