ఎపి వెబ్ న్యూస్.కామ్ 

శ్రీకాకుళం జిల్లా కరస్పాండెంట్ :- ముస్తాక్ మహమ్మద్

అందర్నీ పోషించేందుకు ఇసుక మాఫియా డబ్బు కావల్సినంత ఉంది •

ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రాన్ని ఎదిరించడం లేదు •

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేశారు •

పలాసలో విద్యుత్ తీసేసి నాపై దాడి చేయించారు •

అగ్రిగోల్డ్ ఆస్తులు తెలుగుదేశం నేతల పరం అవుతున్నాయి •

ఆమదాలవలస సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రేమగా మసులుకొంటున్నారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు తప్పుబట్టారు.

©2018 APWebNews.com. All Rights Reserved.