ఎపి వెబ్ న్యూస్.కామ్
రాయలసీమ కో-ఆర్డినేటర్:- మునిబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఏవీ .సుబ్బారెడ్డి గారు మరియు వారితో పాటు డైరెక్టర్ మురళీకృష్ణ గారు ఇవాళ శ్రీకాకుళం లోని ఏపీ సీడ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది.
అక్కడ చైర్మన్ గారికి డిస్ట్రిక్ట్ మేనేజర్ బాలకృష్ణ గారు మరియు ఆఫీస్ స్టాఫ్ అందరూ పుష్పగుచాలతో స్వాగతం పలికారు .చైర్మన్ శ్రీ AV సుబ్బారెడ్డి గారు DM బాలకృష్ణ గారితో ఆఫీస్ విషయాలను మరియు విత్తన అభివృద్ధి మరియు సరఫరాల గురుంచి అడిగి తెలుసుకున్నారు . తరువాత వరి విత్తన సాగు ను ఫీల్డ్ కు వెళ్లి పరిశీలించారు.