ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- శ్రీకాకుళం కరస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్
తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా నిన్న ప్రారంభించిన "అన్న క్యాంటీన్స్ " నిన్న ఎంత మంచి ఆహారం ప్రజలకు అందించారో నేడు కూడా ఆదే క్వాలిటీ మరియు క్వాoటిటి అందించారని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు,
అందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబునాయుడుగారికి ధన్యవాదాలు ,ఈ రోజు (12/07/18) శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో 7 రోడ్స్ Jn, మరియు పొట్టి శ్రీరాములు Jn లో " అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనాలు చేస్తున్న వారితో మాట్లాడిన నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ..