ఎపి వెబ్ న్యూస్.కామ్
శ్రీకాకుళం జిల్లా కరస్పాండెంట్ :- ముస్తాక్ మహమ్మద్
శ్రీకాకుళం నగరం జామియా Maszid (పెద్ద maszid) లో ఏర్పాటుచేసిన "చంద్రన్న తోఫా " పంపిణీ కార్యక్రమంలో పాలుగున్న గౌరవ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి గారు ,
గౌరవ jc చక్రధరబాబు గారు , DSO మోహన్ బాబుగారు నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ , రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ ఇప్పిలి తిరుమలరావు , MRO మురళీకృష్ణగారు , జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు అబ్దుల్ షాజహాన్ ( సాధు ) ప్రధానమంత్రి 15 సూత్రాల కమిటీ సభ్యులు బహుదూర్ భాషా,టీడీపీ మైనారిటీ నాయకులు అబ్దుల్ రెహమాన్ ,maszid ఇమామ్ అబ్దుల్ వహబ్ గారు , గుత్తి బాబా, షాను, ముస్లిం మత పెద్దలు, DT వెంకటరావు గారు, డిపో డీలర్స్ , పెద్ద సంఖ్యలో ముస్లిమ్ పెద్దలు , యువత , మహిళలు పాలుగున్నారు ..