ఎపి వెబ్ న్యూస్.కామ్
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటోలపై జీవిత కాల పన్ను రద్దు చేసినందుకు
ఈ రోజు ఉ.10:00గం.లకు నియోజకవర్గంలోని కావలి పట్టణంలో రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారి సూచనల మేరకు సుమారు 150 ఆటోలతో కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జండా చెట్టు నుండి ఎన్ టి ఆర్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొని ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
రిపోర్టర్:- కె. రాము.