ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- రాజేష్
మడమ తిప్పని మాట తప్పని ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చలన చిత్రం విడుదల సందర్భంగా
సూళ్లూరుపేట పట్టణంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం గజ పూలమాలతో సత్కరిస్తున్నవైసిపి నేతలు అనిల్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి కృష్ణారెడ్డి తుపాకుల ప్రసాద్ కలత్తూరు శేఖర్‌రెడ్డి గండవరం సురేష్ రెడ్డి మరియు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రంగయాత్ర చిత్రం విడుదల సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినట్లు వైసిపి నాయకులు తెలిపారు