ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఇంట్లో శుక్రవారం కోలాహలం నెలకొంది మంత్రి నారాయణ జెడ్పీ చైర్మన్ బొమిరెద్ది రాఘవేంద్ర రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయ రామ రెడ్డి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఆయన ఇంటికి విచ్చేశారు.శుభాకాంక్షలు తెలిపారు.
ఆయనతోపాటు రూరల్ నియోజకవర్గం లోని ముఖ్య నేతలు ఆనం జయకుమార్ రెడ్డి ఖాజావలి హరి బాబు యాదవ్ కమలాకర్ రెడ్డి రమణయ్య పాశం శ్రీనివాసులు పాముల హరి నరసింహ రావు పరదేశి రఘు అవినాష్ జీవన్ ప్రసాద్ సుధాకర్ యాదవ్ బండి రమేష్ తలారి విఠల్ తదితరులు పాల్గొన్నారు వీరు కాక రూరల్ నియోజకవర్గం లోని పలువురు ముఖ్య నేతలు డివిజన్ ఇంచార్జి లు కార్పొరేటర్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయన ఇంటికి విచ్చేశారు పూలమాలలు శాలువాలతో సత్కరించారు ముఖ్య కార్యకర్తలు నేతలు కలిసి భారీ కేకును కట్ చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రితో సహా పలువురు పాల్గొన్నారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు మేళ తాళాలు హోరెత్తించాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఇచ్చేశారు