ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- రాజేష్
సూళ్లూరుపేట:కోటపాలూరు సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న RTO ఆఫీసు నందు 30వ జాతీయ రోడ్ భద్రత వారోత్సవాలు పై అవగాహన సదస్సు MVI రఫీ గారి ఆధ్వర్యంలో
సూళ్లూరుపేట పరిధిలోని ట్రాక్టర్లుకు అన్ని రికార్డ్ లను పరిశీలించి ట్రాక్టర్ లకు ఉచితంగా చూచిక స్టికర్ లు ను అందిస్తారని ట్రాక్టర్ యజమానులు తెలియజేసినారు.