ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- సాంబమూర్తి
ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ వైసిపి ,టిడిపి నేతలు చేరికలపై దృష్టి పెట్టారు.
ఇప్పటికే పలువురు టిడిపి వీడి వైసీపీలో చేరగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి టిడిపిలో చేరేందుకు సర్వం సిద్దమైంది వైసీపీ నేత విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది అయినా ద్వారకనాథరెడ్డి గత కొంతకాలంగా వైసిపి పార్టీ సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దీంతో టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు .