దీర్ఘకాలిక సెలవుల్లో సంయుక్త కలెక్టర్‌?

దీర్ఘకాలిక సెలవుల్లో సంయుక్త కలెక్టర్‌?

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్వేత సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తున్నట్లు సమాచారం. సుమారు మూడు నెలల పాటు సెలవుల్లో వెళ్లేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు తెలిసింది. అయితే సెలవుల అనంతరం ఆమె తిరిగి విధుల్లో చేరుతారా లేక బదిలీపై వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.