ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్ :- మునిబాబు
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈనెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కడప జిల్లా పరిషత్ ఆవరణంలో వేదికను సిద్ధం చేస్తున్నారు.
ఆమరణ దీక్షా శిబిరం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.ప్రత్యేక విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు.ఎక్కడా ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ఉండేదుంకు జిల్లా పరిషత్ ఆవరణను ఆమరణ దీక్షాతొలిరోజు పెద్ద సంఖ్యలో టీడీపీతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశము