ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- శివనాయాక్

తూ.గో.జిల్లా, పెదపూడి మండల కేంద్రంలో గౌతమి స్కూల్ తీరు. పరిక్ష రోజు రాలేదని, పరిక్షలో తప్పేరని మోకాళ్ళపై 2 కి.మీ నడిపించిన విద్యాలయం.

ఎపి వెబ్ న్యూస్.కామ్

రేపోర్టర్:- మునిబాబు

పంట ఎన్యుమరేషన్ దాదాపు పూర్తయిందని జిల్లా కలెక్టరు పి.ఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టరు కరువు పై పాత్రికేయిల సమావేశం నిర్వహించారు.

©2018 APWebNews.com. All Rights Reserved.