ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- జి.వి. కుమార్ 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు(సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు), నవరాత్రి బ్రహ్మోత్సవాల(అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు)కు సర్వం సిద్ధమైందని, విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

©2018 APWebNews.com. All Rights Reserved.