ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- శ్రీనివాసులు

స్థానిక పట్టణంలో ని వివేకానంద స్కూల్ నందు హిందీభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భమున స్కూల్ ప్రిన్సిపాల్ హిందీ భాష ఔన్నత్యాన్ని ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు.

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- ఫిరోజ్

నాగార్జునసాగర్ జలాశయం వద్ద జలసిరి కార్యాక్రమనికి హాజరైన సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణవేణి పుష్కర ఘాట్ లో జలసిరికి హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని డివిజనల్ విద్యుత్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు (విద్యుత్ జె.ఏ.సి) నిరసన వ్యక్తం చేశారు.

Page 7 of 143

©2018 APWebNews.com. All Rights Reserved.