ఎపి వెబ్ న్యూస్.కామ్
చిలకలురిపేట అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి విఠలదేవుని గణేష్ కుమార్,కార్యక్రమంకు అధ్యక్షత వహించిన sdss సంస్థ డైరెక్టర్ వనజ ముత్తయ్య. నిన్నరాత్రి 9.30 కి విజయా బాంక్ వద్ద కార్యక్రమం జరిగింది.