ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- పాలంకి శ్రీనివాసరావు
గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డివారిపాలెం గ్రామంలో శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈరోజు స్కూల్ బస్సును ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సావిత్రి గారి కుమార్తె అయిన విజయ చాముండేశ్వరి దంపతులు మరియు మహానటి నిర్మాత ప్రియాంక దత్, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.