ఘనంగా హిందీ భాష దినోత్సవం..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- శ్రీనివాసులు

స్థానిక పట్టణంలో ని వివేకానంద స్కూల్ నందు హిందీభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భమున స్కూల్ ప్రిన్సిపాల్ హిందీ భాష ఔన్నత్యాన్ని ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు.

అనంతరం హిందీ పండిట్ ఉపాధ్యాయిని హిందీభాష విశిష్టతను తెలియజేసారు అనంతరం పాఠశాల యాజమాన్యం మరియు వుపాధ్యాయినులు హిందీ పండిట్ ఉపాధ్యాయినిని దుశ్శాలువా పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల కరెస్పాండంట్, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.