నాగార్జునసాగర్ జలాశయం వద్ద జలసిరి కార్యాక్రమనికి హాజరైన సీఎం చంద్రబాబు చంద్రబాబు..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- ఫిరోజ్

నాగార్జునసాగర్ జలాశయం వద్ద జలసిరి కార్యాక్రమనికి హాజరైన సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణవేణి పుష్కర ఘాట్ లో జలసిరికి హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు.

సీఎం సభలో మాట్లాడుతూ అనుపు లిఫ్టు ఇరిగేషన్ కోసం, ఎత్తిపోతల పథకం కింద నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. బుగ్గవాగు కెపాసిటీ పెంచి నిధులు విడుదల చేశాము. తద్వారా ఆయకట్టు రైతులు నీటికి కొరత లేకుండా చేస్తున్నం రాబోయే రోజుల్లో అని ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం అని తెలిపారు.

2019లో జగన్ కు ఓటు చేస్తే నరేంద్రమోదీ కి వేసినట్లే ,ప్రజల డబ్బులు కోసం బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు,బ్యాంకులు డబ్బులు యగొట్టిన వారు విదేశాలు జల్సాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తున్నారు, జగన్, పవన్ లను నామీదకు ఉసిగొలుపుతున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు..

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.